హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం
హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్, భోజనం లభించనుంది. ఒక్కసోమవారం 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభించారు…..









