తెలంగాణ లో కాలేజీలను కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ చర్యలు..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్‌కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యా….










