Latest Posts

AP

మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హార్తాల్ ను జయప్రదం చేయండి..

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.వెంకటరత్నం పిలుపు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం పై దాడి చేస్తోందని దీనికి వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా….

పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్‌కు విముక్తి.. !

పాకిస్తాన్ సైన్యం వద్ద బందీగా ఉన్న భారతదేశానికి చెందిన ఒక సైనికుడు తిరిగి స్వదేశం చేరుకున్నాడు. బార్డర్ వద్ద పాకిస్తాన్ అధికారులు అతడిని ఇండియన్ బార్డర్ ఆఫీసర్స్ కు బుధవారం ఉదయం అప్పగించినల్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం పొరపాటున సరిహద్దులు….

AP

విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు మరో గుడ్ న్యూస్..!

ఏపీలోని రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభిస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా……

ఆ రూల్ ఫేక్.. రాజీవ్ పథకంపై క్లారిటీ ఇదే..!

తెలంగాణలో యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజీవ్ యువ వికాసం పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందనుంది. అయితే ఈ పథకం ఎంపిక….

డ్రగ్స్ కు బానిసై..! ఏకంగా రూ.కోటి విలువ చేసే ఇంటినే అమ్మేసిన హైదరాబాద్ డాక్టర్..!

అందరికీ ఆరోగ్య సలహాలు ఇచ్చే డాక్టర్లు కూడా నేరం చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి కేసు ఒకటి తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఒక ప్రఖ్యాత ఆస్పత్రిలో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళా డాక్టర్….

AP

వైసీపీకి మరో షాక్.. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా.!

వైసీపీ పార్టీ అధికారం పోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ప్రస్తుతం పార్టీ పరిస్థితులను గమనించిన నేతలు, ఆ పార్టీలో లైఫ్ ఉండదని భావించారు. తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. తాజాగా మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ వంతైంది. వైసీపీకి….

AP

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు..

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు…..

పక్కా ప్లాన్‌తోనే “ఆపరేషన్ సింధూర్”.. త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం ..!

ఉగ్రవాది అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో లెఫ్టినెంట్ జనర్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ల మధ్య జరిగిన పరిణామాల గురించి వివరించేందుకు త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో తొమ్మిది….

AP

ఏపీ రేషన్ కార్డుల్లో కీలక మార్పులు..! రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు..?

ఏపీలో టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు-చేర్పులు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వం నుంచి లబ్దిదారులకు అందే పథకాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. దీనివల్ల నిజమైన లబ్దదారులకు ప్రయోజనం చేకూరనుంది. తాజాగా రేషన్ కార్డులో ఏపీ పౌర….

AP

డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం, సైనికులకు తీపి కబురు..

రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయితీల్లో నివసించేవారికి వర్తిస్తుందని వెల్లడించింది.  ….