Latest Posts

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు..

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని అనేకమంది ఆటోమొబైల్ డీలర్లు పాల్గొన్నారు.

Posted Under AP
Editor