గూఢచర్యంలో ఆరితేరిన అందగత్తె.. నియంత హిట్లర్‌కు నమ్మిన బంటు..!
గూఢచర్యం.. నాటికాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో శత్రుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు రాజులు గూఢచారులను నియమించుకునేవారు. ఇతర పనులు చేసుకుంటూనే శత్రుదేశాల రహస్యాలు సేకరించేవారు. ఇప్పుడు హనీట్రాప్‌కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢచారిగా నిలిచింది మాతా హారీ.. తన….










