కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఓ ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు….










