Latest Posts

తాలిబన్ల మరో వికృత చర్య..! జుట్టును అందంగా అలంకరించుకున్నా జైలుకే..!

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును  అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.  ….

బంగ్లాదేశ్‌కు ఇండియా ఝలక్..!

బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలు పాటిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది. ఇకపై భారత భూభాగం మీదుగా బంగ్లాదేశ్ ఇతర దేశాలకు చేసే ఎగుమతులకు అనుమతిని రద్దు చేసింది. ఒక….

ఎన్ఐఏ అదుపులో ముంబై బ్లాస్ట్ కేసు నిందితుడు తహవూర్ రాణా..!

ముంబై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను ఎట్టకేలకు జాతీయ దర్యాప్తు సంస్థ తమ అధీనంలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ఫొటోను తాజాగా విడుదల చేశారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఇందులో తహవూర్ మొహం చూపించలేదు. ఎన్ఐఏ సిబ్బంది మధ్యలో….

విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్..!

ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). భారీ అంచనాల మధ్య మే నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ చేసిన….

అది కన్నప్ప కాదు దొంగప్ప..! మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మంచు మనోజ్ ఒకవైపు, మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపు అవ్వడంతో ఈ ఫ్యామిలీ గొడవలు అందరి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మంచు మనోజ్ అయితే తనను, తన….

AP

రేషన్‌ కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! రేషన్‌తోపాటు తృణ ధాన్యాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టేవారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అభివృద్ధితోపాటు సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త. బియ్యంతోపాటు తృణ ధాన్యాలను పంపిణీ….

AP

గోరంట్ల మాధవ్ అరెస్ట్..?

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతిపై అనుచిత కామెంట్లు చేసిన చేబ్రోలు కిరణ్‌పై మాధవ్ దాడికి యత్నించారు. కిరణ్‌ను పోలీసులు వెహికిల్‌లో తరలిస్తుండగా.. ఆ వాహనాన్ని గోరంట్ల మాధవ్, అతని అనుచరులు….

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

వక్ఫ్ బిల్లు ఆమోదంపై ముస్లింలు సీరియస్.. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు..

పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ముస్లిం సామాజిక వర్గం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్,….

పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం..!

తమ కోర్కెలు తీరేందుకు కొందరు మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. ఫలానా క్షుద్రపూజలు చేస్తే మీ డ్రీమ్ నిజం అవుతాయని చెబుతారు. దీనికి అర్థరాత్రి వేళ శ్మశానం ప్రాంతాన్ని ఎంచుకుంటారు. లేదంటే ఊరి చివర ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కాకపోతే ఇక్కడంతా వెరైటీగా చేస్తున్న క్రమంలో….