రాజగోపాల్ వర్సెస్ జానా.. అసలేం జరిగింది..?
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుందో.. ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ.. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా.. ఒక బెర్త్ మాత్రం తనకు పక్కా కావాలనే లెక్కల్లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండలోని మెజారిటీ ఎమ్మెల్యేల మాట కూడా ఇదే…..










