కాకాణి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్ టెన్షన్..
రుస్తుం మైన్స్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇవాళ వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన్నిఆదివారం బెంగళూరు శివార్లలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన పోలీసుల విచారణకి హాజరుకాకుండా ఆయన 2….










