కేసీఆర్ కీలక నిర్ణయం.. త్వరలోనే విచారణకు హాజరు..
కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు రావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్….









