మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు..!
మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టను నిర్మాణపనులను చేపట్టింది. మొత్తం రెండేళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ….









