టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ….








