ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే
ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారే గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంలో అధికార వైసిపి అంతులేని ధీమా కనబరుస్తోంది. వై నాట్ 175 అంటూ….










