నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు
వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా….










