Latest Posts

AP

చాలా సన్నగా నాగార్జున ..బిగ్ బాస్ 7 కోసం నాగార్జున కొత్త లుక్

తెలుగులో బిగ్ బాస్ షో యొక్క కొత్త సీజన్‌తో కింగ్ నాగార్జున మరోసారి వచ్చారు. ప్రోమో షూట్ నుండి నాగార్జున ఫోటో చేతికి వచ్చింది. నాగార్జున 7వ సంఖ్యను సూచించడానికి తన వేళ్లను పట్టుకుని కరుకుగా ఉండే శైలిని ప్రదర్శించారు. ఈ….

తెలంగాణలో వీఆర్ఏ సమస్య ఎట్టకేలకు కొలిక్కి

తెలంగాణలో వీఆర్ఏ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలుగా పని చేస్తున్న సిబ్బంది రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్….

ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి

పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ నుంచి కాదు.. భారత్ నుంచే….

లక్నోలో ఓ మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్ కు గురై ప్రాణాలు

ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పల్లెల నుంచి నగరాల వరకు అనేక ఇళ్లలో వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ.. వారి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా తగిన వాషింగ్ మిషన్లను కొనుగోలు….

ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్!

దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా సందర్భంగా 70వేల మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి ఈ లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి….

AP

అత్యాచార చట్టాన్ని మహిళలు దుర్వినియోగం

అత్యాచార చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని వారు ఓ ఆయుధంగా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన….

మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల fine

చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని….

AP

ఏపీలో భారీ వర్షాలు… తెలంగాణాకు కూడా…

వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి కారణం దేశంలో రుతుపవన్ ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్‌పై కొనసాగుతుందని, సోమవారం వాయువ్య, పశ్చిమ మధ్య….

ఇది విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినదని అంచనా

ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో కనుగొనబడిన ఒక వస్తువును పరిశీలిస్తోంది. ఇది భారతదేశ చంద్రయాన్-3 మిషన్‌కు చెందినది కావచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం మిడ్ వెస్ట్ కోస్ట్‌లోని గ్రీన్ హెడ్ టౌన్….

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభం…..గోధుమ పిండి రేటుకు రెక్కలు

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకుపోవడం ఆహారం దొరకకుండా జనం నానా తంటాలు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థానీయులు ఇష్టంగా తినే చపాతీల కోసం వాడే గోధుమల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి…..