Latest Posts

AP

నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ఇద్దరిదీ అదే పోలిక..

అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. మద్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. సుమారు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో టీడీపీ….

మొన్న మేడిగడ్డ.. నేడు అన్నారం.. కరిగిపోతున్న కేసీఆర్‌ కాళేశ్వరం కల!

‘‘ఎనుకటికి ఓ పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తాకి కూలిపోయిందట’’ సామెత మోటుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేనే పెద్ద పనిమంతుడిని, నాకంటే గొప్ప ఇంజినీర్‌ ఎవడూ లేడు.. అంటూ రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి….

బీజేపీ మూడో జాబితా.. 58 మందికి టికెట్లు!

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో వెనుకబడింది. అధికార బీఆర్‌ఎస్‌ నెల క్రితమే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం….

అంగట్లో అమ్మకానికి ఆధార్ డేటా.. ICMR నుంచి చోరీ..?

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.   డేటా చౌర్యానికి గురైన విషయం….

మొదలైన కొణిదెల వారి పెళ్లి సందడి… వరుణ్-లావణ్య వివాహ వేడుకల ఫోటోలు వైరల్..!

మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ దేశంలో కొలువు తీరింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. నవంబర్ 1న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మూడు రోజులు ఘనంగా వివాహ వేడుకలు జరగనున్నాయి. సోమవారం రాత్రి….

రికార్డు స్థాయికి ఉల్లి.. సామాన్యులకు కన్నీళ్లే మళ్లీ…

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. అంటే వంటింట్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉల్లిగడ్డ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఉల్లి మళ్లీ ఘాటెకుక్కతోంది. ధర రికార్డుస్థాయిలో పెరుగుతోంది. మొన్నటి వరకు టమాటా ధరలతో….

AP

‘బండి’కి కీలక బాధ్యతలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిన్నటి వరకు రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపించిన బీజేపీ కూడా స్పీడ్‌ పెంచాలనుకుంటోంది…..

AP

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక మాట్లాడిన తొలి మాటలివీ..

అయితే తన కోసం వచ్చిన టిడిపి శ్రేణులకు ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మద్దతుగా నిలిచిన ప్రపంచంలోనే తెలుగు వారందరికీ కృతజ్ఞతలు….

సలార్‌ వర్సెస్ డంకీ కాదు.. సలార్-డంకీ…

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు……

హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు…

గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను మూసివేయడానికి ఇజ్రాయెల్ కొత్త ఆయుధాన్ని కనుగొంది. ఇదొక ప్రత్యేక బాంబు. ఇది పేలదు. కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా నురుగు వస్తుంది. తరువాత రాయిలా గట్టిగా మారుతుంది. అంటే సొరంగాల్లో ఈ….