డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన ‘పులి మేక’
సీరియల్ థ్రిల్లర్స్‌కి, సైకో కిల్లర్ వెబ్‌సీరీస్‌లకి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్డౌన్లో మొదలైన ఈ ఫీవర్, సిరీస్ లవర్స్‌లో ఇంకా తగ్గలేదు. అలాంటివారికి డబుల్ థ్రిల్లింగ్ కలిగించనుంది ‘పులి మేక’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘పులి మేక’….










