తెలంగాణ భవన్‌కు కేసీఆర్: సాగునీటి హక్కులపై ‘జల ఉద్యమం’ దిశగా బీఆర్‌ఎస్ అడుగులు
చాలా కాలం విరామం తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టనున్నారు. ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (BRSLP) మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం….










