టెన్త్ క్లాస్ పాసైతే చాలు.. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్న్యూస్. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2021లో భాగంగా ఛత్తీస్గఢ్ సర్కిల్ కింద 1137 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు….










