POWER STAR వారాహికి లైన్ క్లియర్..
జన సేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం వారాహి మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. వాహన రంగు మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక వారాహికి రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై….










