టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అర్జున్ తనయ: వాలెంటైన్స్ డే కానుకగా ‘సీతా పయనం’!
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా, ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఐశ్వర్య గతంలోనే (2013లో) తమిళంలో తెరంగేట్రం చేసినప్పటికీ, ‘సీతా పయనం’ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు…..










