చిత్రావతి రిజర్వాయర్లో విహారం…బోటులో సీఎం జగన్ మోహన్ రెడ్డి షికారు..
సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1….










