శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్!!
కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తిరుమలకు….










