తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన
సాధారణంగా చాలామంది న్యాయమూర్తులు అతీతులు అనుకుంటారు. వాస్తవానికి న్యాయమూర్తులెవరూ దివి నుంచి దిగిరారు. న్యాయవాది ఏ రాజ్యాంగాన్ని చదువుతాడో న్యాయమూర్తి అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తాడు. ఈ విషయం ఆ న్యాయవాదికి బాగానే తెలుసనుకుంటా. తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన….










