సమంత-రాజ్ వివాహం: “సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది” – రాజ్ అత్త శోభారాజు
నటి సమంత మరియు దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం ఈషా ఆశ్రమంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన రాజ్ తల్లి సోదరి, పద్మశ్రీ డా. శోభారాజు (అన్నమయ్య పదకోకిల) పెళ్లి తర్వాత తొలిసారిగా సమంత, రాజ్ గురించి ఆసక్తికర విషయాలు….










