విడుదలైన జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్
దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీలు. ఆ తరువాత ఎన్ఐటీలు. ఇందులో ప్రవేశం కోసం జరిగే JEE Main 2023 Notification వెలువడింది. మొదటి సెషన్ జనవరిలో, రెండవ సెషన్ ఏప్రిల్‌లో ఉండనుంది. 2023 సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షకై….










