బంగ్లాదేశ్ చేతుల్లో ఇప్పటికే వన్డే సిరీస్ ఓడిన టీమిండియాకు మరో షాక్
బంగ్లాదేశ్ చేతుల్లో ఇప్పటికే వన్డే సిరీస్ ఓడిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిరీస్ క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌కు ముగ్గురు ప్లేయర్స్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని రెండో వన్డే తర్వాత హెడ్ కోచ్ రాహుల్….










