మోడీకి విసుర్లు.. KCR నయా నినాదం
యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులైంది. రైతుబంధు ఎప్పుడు వస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలలుగా ఆసరా పింఛన్లే చెల్లించలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఈనేపథ్యంలో రైతుబంధు చెల్లింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికి ఎట్టకేలకు సీఎం కేసీఆర్….










