వార్నర్ బోల్డ్ స్టేట్మెంట్.. పశ్చాత్తాపమే లేదని స్పష్టం
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ దశలోనే ఉన్నాడు. పలు ప్రపంచ టైటిళ్లు గెలిచిన ఆసీస్ జట్టులో వార్నర్ సభ్యుడు. మూడు ఫార్మాట్లలో రెగ్యూలర్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ డ్యాషింగ్ ఓపెనర్.. నిలకడగా రాణించాడు. బాల్….










