ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్కు చెందిన అరినా సబలెంక అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రిబకినా (కజకిస్థాన్)పై సబలెంక 4-6 6-3 6 -4 తేడాతో విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఐదో….










