సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్
టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ నుంచే భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. టైటిల్ ఫెవరెట్ అయిన రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై దారుణ పరాభవం ఎదుర్కోవడంతో బీసీసీఐ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై….










