ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు
ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో.. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కదిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు శ్రీ చందు గారు మాట్లాడుతూ… స్వాతంత్ర పోరాటంలో……










