భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నది. తన రిటైర్మెంట్పై సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా రిటైర్మెంట్పై చాలా….










