ప్రగతి భవన్లో కేసీఆర్తో రహస్య భేటీ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ, ఐదుగురిని అరెస్టు కూడా చేసింది. ఇందులో ముగ్గురు తెలుగువారే కావడం గమనార్హం. ఇటీవల కోర్టుకు సమర్పించిన రిమాండ్ షీట్లో తెలంగాణ….










