ప్రచార రథాన్ని అడ్డుకున్న పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ
తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు.. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి….










