విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణలు..
సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్‌లో ఓ నెల రోజుల పాటుగా శివ….










