టీమిండియాకు మరో షాక్.. కేఎల్ రాహుల్‌కు గాయం
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. గురువారం (డిసెంబర్ 22) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ టెస్ట్‌కు ఇప్పటికే రోహిత్ శర్మ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా….










