తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయం: రాజీనామాకు సిద్ధమవుతున్న దానం నాగేందర్!
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, వీరిలో ఒకరు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయనతో పాటు కడియం….










