సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ….










