కవిత రేపో మాపో తీహార్ జైలుకి :ఎంపి ధర్మపురి
మాదన్నపేట్‌ః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం రాత్రి ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలో ప్రజా గోస బిజెపి భరోసా కార్యాక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి….










