Latest Posts

ఎన్టీఆర్30 సినిమా నుండి క్రేజీ అప్డేట్…

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో….

హిందీ ‘ఛత్రపతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

రాజమౌళి-ప్రభాస్ కలయికలో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేకే చేసే సాహసానికి పూనుకున్నాడు బెల్లంకొండవారబ్బాయి సాయి శ్రీనివాస్. 2014లో ‘అల్లుడు శ్రీను’తో కెరీర్ మొదలు పెట్టిన బెల్లంవారబ్బాయి ఖాతాలో బ్లాక్ బస్టర్….

సలార్ సినిమా నుండి రాబోతున్న క్రేజీ అప్డేట్..

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోంది సలార్ మూవీ. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలుహుబలితో ఇండియన్ స్టార్ మారాడు ప్రభాస్. ఇక కేజీఎఫ్‌….

ధరణి పోర్టల్‌లో వస్తున్న సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..

ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్‌ కసరత్తు మొదలు పెట్టారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో….

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో పిటిషన్….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ ఘటన సంచలన రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు తొమ్మది మందిని అరెస్ట్‌ చేశారు. అయితే.. ఈ కేసును సిట్‌ బదిలీ చేస్తూ సీటీ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ….

AP

వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపితం..–: పవన్ కళ్యాణ్..

తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ కళ్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో….

వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి….

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ….

`ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్…

ఆర్‌ఆర్‌ఆర్‌` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్‌. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం పట్ల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే….

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రా…

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు….

ఐకాన్ గా నితిన్…?

“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న….