POWER STAR పవన్‌పై వైసీపీ నేత సెటైర్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటునే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కోసం పవన్ మళ్లీ తనలోని మార్షల్ ఆర్ట్స్ స్కిల్‌కు పదును పెడుతున్నారు…..









