మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసంతృప్తి
: అధికార బీఆర్ఎస్‌లో కలకలం రేగింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఇతర నియోజకవర్గాల్లో ఆయన జోక్యంపై ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉండగా.. తాజాగా సమావేశం నిర్వహించి చర్చించారు. సోమవారం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి….









