సౌదీ అరేబియాలో గుండెపోటుతో కరీంనగర్ జిల్లా వాసి మృతి
సౌదీ అరేబియాలో ఉపాధి నిమిత్తం వెళ్లిన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు గన్నేరువరం మండలం, హనుమాజిపల్లెకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఆయన కొన్నాళ్లుగా సౌదీలోని ఒక కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈ రోజు కారును….










