రాజాసాబ్: గ్లోబల్ ప్రమోషన్స్ ప్లాన్!
ప్రభాస్ అభిమానులకు మరో అద్భుతమైన వార్త అందింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ (Rajasab) ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడానికి దర్శకుడు మారుతి ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు….










