ఆస్ట్రేలియాతో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ
టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్సీ కోల్పోవడం మరియు రిటైర్మెంట్ గురించి విమర్శలు వస్తున్న సమయంలో, ఈ సెంచరీతో రోహిత్ బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు. శతకం….










