పంత్ యాక్సిడెంట్‌పై కపిల్ ఘాటు వ్యాఖ్యలు
ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత శుక్రవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసు కదా. తన కారులో ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పంత్ కారు….









