బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్..ఎమ్మెల్సీ కవిత కేసు కంచి
ఎమ్మెల్సీ కవిత కేసు కథ కంచికి చేరిందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ సైలెంట్ అయిపోయిందా..? ఎందుకు ఈ కేసుపై ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అటు ఎమ్మెల్యేల కొనుగోలు….










