హిమాచల్లో అధికారం కాంగ్రెస్ పరం
దేశంలో జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్టైంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం….










