అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అమెరికాలోని వర్జీనియాలో ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి టీచర్‌పై కాల్పులు జరపడం సంచలనం రేకెత్తిస్తోంది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇతర విద్యార్థులెవరూ గాయపడలేదని….










